రాజ్యాంగంపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచేందుకు సెప్టెంబరు 10న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు కుల నిర్మూలన కలయిక సంస్థకు ఉపాధ్యక్షుడు టి. కిరణ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. రాజ్యాంగం గురించి పరీక్ష రాసిఎందుకు 15 పై బడిన ప్రతి ఒక్కరూ అర్హులని పేర్కొన్నారు. మెరిట్ సాధించిన పది మందికి బహుమతులు అందజేస్తామని, బహుమతులు రాజ్యాంగ దినోత్సవం రోజు జరిగే సభలో అందజేస్తామన్నారు. ఇతర వివరాలకు 70326 86204, 9441268501 నంబర్లను సంప్రదించాలన్నారు.