రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జూన్ 30లోగా ఆధార్‌తో రేషన్‌కార్డుల లింక్‌ను పూర్తి చేయాలిని పేర్కొంది. ఇటీవలే గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ప్రాధాన్యత గృహనిర్మాణ పథకం, అంతోదయ యోజన లబ్ధిదారులు తప్పనిసరిగా రేషన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలి. తెల్లకార్డు ఉన్నవారు ముందుగా తమ రేషన్ కార్డును డిజిటలైజ్ చేసి ఆ తర్వాత ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి.