గురువారం చీపురుపల్లి మండలం కరకాం గ్రామంలో జగనన్న సురక్ష క్యాంపులో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజలు అభ్యర్థించిన ప్రభుత్వ సేవలు యొక్క పత్రాలను అభ్యర్థులకు ఉచితంగా అందజేశారు. గత వారం రోజులుగా ప్రతి గ్రామంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సురక్ష క్యాంప్ లో 11 అంశాలతో కూడిన ప్రభుత్వ సేవలను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారన్నారు.