గండికోట ఎత్తిపోతల పథకం భాగంగా నిర్మితమైన ఉన్న పైడిపాలెం రిజర్వాయర్లో శుక్రవారం ఉదయానికి 2. 81 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రిజర్వాయర్లో ఇన్ ఫ్లో లేకపోగా 210 క్యూసెక్కుల నీరు బయటికి వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 878. 19 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.