ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో కొత్త రంగులో 'వందేభారత్ ఎక్స్ ప్రెస్'

national |  Suryaa Desk  | Published : Sun, Jul 09, 2023, 08:38 AM

మరో కొత్త రంగులో 'వందేభారత్ ఎక్స్ ప్రెస్' రానుంది. ఈ సారి ఆరెంజ్-గ్రే కాంబినేషన్ లో తీసుకొచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించి వందే భారత్ ల ఉత్పత్తిని పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్తరంగులతో కూడిన రైలు చిత్రాలను ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇంతకముందు వందే భారత్ రైళ్లు బ్లూ-గ్రే కాంబినేషన్లో ఉన్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com