వింబుల్డన్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సిక పెగులా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ పెగులా 6-1, 6-3 స్కోరు తేడాతో లెసియా సురెంకోపై ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి జెస్సిక ఆధిపత్యం కనబర్చింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa