వర్షాకాలంలో పియర్ పండును తప్పనిసరిగా తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వర్షాకాలంలో రోజంతా బ్యాక్టీరియా రహితంగా, తాజాదనాన్ని అందించే పియర్ చాలా ముఖ్యమైన పండు అని పేర్కొన్నారు. ఈ రోజుల్లో ప్రజలు స్థూలకాయంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఈ పండు సర్వరోగ నివారిణిగా పేర్కొంటున్నారు. పెరిగిన బరువుతో ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా పియర్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa