ఏపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 13 వేలు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే, కొందరు లబ్ధిదారులకు డబ్బులు పడినట్లు స్టేటస్ చూపిస్తున్నా, ఖాతాల్లో డబ్బులు పడలేదు. ఇంకా ఖాతాల్లో డబ్బులు పడనివారికి ఈ వారంలోపు జమఅవుతాయని ప్రభుత్వం వెల్లడించింది. పెండింగ్ పేమెంట్లు అన్ని జులై 10 నుండి 16వ తేదీ వరకు ఖాతాల్లో పడతాయని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa