గంగవరం పోర్టు యాజమాన్యం దుర్మార్గాన్ని ఖండించాలని జే అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. కార్మికుల పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా గురువారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా అయోధ్యరామ్ మాట్లాడుతూ గంగవరం పోర్ట్ లోని కార్మికులపై యాజమాన్యం అనేక విధాల నిర్బంధాలను ప్రదర్శిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు