నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆధార్ లాంటి డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండకూడదు అని నువ్వు చెప్పలేదా? అని జనసేన నేత నాగబాబు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్, ఓటర్, వ్యక్తిగత ఆఖరికి సోషల్ మీడియా వివరాలు ఏ చట్టబద్దత లేని వాలంటీర్లకు ఎందుకు ఇవ్వాలి? దానిని ఏ కంపెనీకి అమ్ముకున్నావ్ ? అని సీఎం జగన్ ని ప్రశ్నిస్తూ... సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa