ప్రకాశం జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరిగే పరీక్ష శుక్రవారం నాడు వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కళాశాల అసోసియేషన్ బందుకు పిలుపునిచ్చింది. ప్రకటించిన ఫీజులు తమకు సమ్మతంగా లేవని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగే నాలుగో సెమిస్టర్ పరీక్షను వాయిదా వేశారు. అదే పరీక్ష ఆదివారం మధ్యాహ్నం నిర్వహించనున్నారు ఈ విషయాన్ని విద్యార్థిని విద్యార్థులు గమనించవలసిందిగా యూనివర్సిటీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa