పార్టీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి పంచకర్ల రాజీనామా చేశారు. ప్రజారాజ్యంలో రమేశ్ ఎమ్మెల్యే గా గెలిచి ఆపార్టీ కాంగ్రెస్ లో కలవటంతో అక్కడినుంచి టీడీపీ లోకి అక్కడినుంచి వైసీపీ లోకి మారి ఇప్పుడు ఆపార్టీ పై అసంతృప్తితో పార్టీకి కార్యకర్తలకు న్యాయం చేయలేని నేను పార్టీ అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూన్నానని, గురువారం విశాఖ లోని హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు