ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో కొండపై వెలసిన శ్రీ మలోబుల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకు ని తీర్థప్రసాదాలను స్వీకరించారు.