భారతీయ జనతా పార్టీ జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశం సోమవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు భీమిలి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పి వి వి ప్రసాదరావు పట్నాయక్ ఆదేశాల మేరకు బీచ్ రోడ్ లో కామత్ హోటల్ పక్కన గల మన జిల్లా ఆఫీసు నందు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కోరుకుంటున్నాను లెంక శ్రీరామ్ ఆదివారం తెలిపారు.