ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో కొట్టుకున్నాయి. ఈ ఘటనలో టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబు కారు ధ్వంసమైంది. అంతేకాదు అతని డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. నర్సరావుపేటలో పోలీసులు ముందస్తు భద్రతను పెంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa