ఇటీవల జనసేన పార్టీలో చేరిన సినీ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా జనసేన పార్టీ ప్రకటించింది. అలాగే 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం ఇన్‌ఛార్జ్‌గా బత్తుల రామకృష్ణ, కొవ్వూరు ఇన్‌ఛార్జ్‌గా టివి రామారావు నియమితులయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa