కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడుతున్న విషయం తెలిసిందే. కాగా, నేడు, రేపు బెంగళూరులో విపక్షాల భేటీ జరగనుంది. సోనియాగాంధీ సైతం ఈ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. ఈ భేటీకి మొత్తం 24 పార్టీలకు ఆహ్వానం పలికామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై వీరు చర్చించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa