ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు అకౌంట్లలోకి రూ.10 వేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 18, 2023, 11:27 AM

ఏపీలో చిరువ్యాపారులకు అండగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ ఏడో విడత కార్యక్రమం మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమంలో 5,10,412 మందికి ప్రభుత్వం మరో విడత వడ్డీ లేని రూ.549.70 కోట్ల రుణాలను అందజేస్తుంది. దీంతో పాటు గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి రూ.11.03 కోట్ల వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఒక్కొక్కరికీ రూ.10 వేలు జమ చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com