వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏపై ఉమ్మడి పోరుకు విపక్షాలు జట్టుగా కలిసి తమ కూటమికి ‘ఇండియా’ అని నామకరణం చేశాయి. ఈ పేరును అన్ని పార్టీలు సమ్మతించినా.. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారట. INDIA అనే పేరులో బీజేపీకి చెందిన NDA కూటమి అక్షరాలు ఉన్నాయని బిహార్ సీఎం ఆరోపించారు. మెజార్టీ పార్టీలు ఆ పేరును ఆమోదించడంతో చివరకు ఓకే చెప్పినట్లు కూటమి వర్గాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa