ఉమ్మడి గుంటూరు జిల్లాల రోప్ స్కిప్పింగ్ జిల్లాస్థాయి. ఎంపికలు ఎంటిఎంసీ పరిధిలోని కుంచనపల్లి గీతాంజలి స్కూల్లో జరగనున్నట్లు రోప్ స్కిప్పింగ్ ఎంపికల జిల్లా కార్యదర్శి కీ శివ మంగళవారం పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ ఎంపికలకు వచ్చే క్రీడాకారులు ఆధార్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రం తీసుకొని, ఈనెల 22వ తారీకు కుంచనపల్లి లోని గీతాంజలి స్కూల్ వద్దకు రావాలన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa