ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 29, 30, 31, 32 వార్డు లోని 17, 18 సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైస్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 11 రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గొలమరి శ్రీనివాసరెడ్డి తో కలిసి వైస్ చైర్మన్ ఇస్మాయిల్ అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa