జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సిపిఐ నారాయణ మాట్లాడిన మాటలకి బదులుగా కొందరు జనసైనికులు మాట్లాడుతూ..... ఇన్నాళ్లు నీ వయసుకి గౌరవం ఇచ్చాం, ఇకపై నిన్ను లోఫర్ నారాయణ అని పిలుస్తాం జాగ్రత్త. రాజకీయ బ్రోకర్, లోఫర్ వి నువ్వు అని తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. మా నాయకుడిని విమర్శించే కనీస నైతిక అర్హత నీకు లేదు CPI నారాయణ, ఇంకోసారి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిపై నోరు జారితే బుద్ది చెప్తాం జాగ్రత్త అని తెలంగాణ రాష్ట్ర జనసేన ఇంఛార్జి శంకర్ గౌడ్ హెచ్చరించారు.