హిమాలయాల్లోని సియాచిన్ గ్లేసియర్‌లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. మందుగుండు సామగ్రి డిపోలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆర్మీ అధికారి అన్షుమన్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడగా వారిని తోటి సైనికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa