జాతీయ స్థాయి అందాల పోటీల్లో తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన సంజన మెరిసింది. జైపూర్‌లో జరిగిన స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా-2023 పోటీల్లో ఆమె కిరీటం కైవసం చేసుకున్నారు. ఫైనల్స్‌లో 47 మంది పాల్గొనగా వారిలో స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియాగా సంజన ఎంపికైంది. ఈ విషయాన్ని సంజన తల్లిదండ్రులు మీడియాకు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa