గడపగడపకు మన ఫ్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వార్డు మహాత్ కోలని రాజీవ్ నగర్, సీతన్న గార్డెన్స్ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ తో కలిసి శుక్రవారం రాత్రి పర్యటించారు. ఈ కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.