వారంలో రెండు సార్లైనా చేపలు తింటే అద్బుత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. హృద్రోగ సమస్యలున్న వారు, ఆస్తమా ఇబ్బందులను కలిగివున్నవారు చేప మాంసం తింటే చాలా మంచిది. చేపల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గించి శక్తిని అందిస్తాయి. పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటి వ్యాధులు దూరమవుతాయి. స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉండటానికి చేపలు తినడం ఎంతో మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa