ముఖ్యమంత్రి జగన్ చాల కాలం తరువాత బయటకి వచ్చాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎద్దేవా చేశారు. బాలకృష్ణ సినిమా పులివెందుల్లో వంద రోజులు ఆడుతుందన్నారు. తల్లి క్యాన్సర్తో చనిపోయిందని తల్లుల కొరకు క్యాన్సర్ ఆసుపత్రి పెట్టిన చరిత్ర బాలయ్యదన్నారు. సీఎం జగన్ నుంచి ప్రాణ భయంతో తల్లి, చెల్లి హైద్రాబాద్లో తలదాచుకున్నారని కోటంరెడ్డి అన్నారు. బాలకృష్ణ మీద అసందర్భ వ్యాఖ్యలు చేస్తే ని సభల్లో పూలు పడవని.. రాళ్లు పడుతాయన్నారు.