కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించి వచ్చేలా ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజులు సాగే ఈ యాత్ర తొలి ట్రిప్పు ఆగస్టు 9న ప్రారంభమవుతుంది. యాత్రికులు సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు తదితర రైల్వే స్టేషన్లో ఎక్కి దిగే అవకాశాన్ని కల్పించింది. మరిన్నీ వివరాలకు ఫోన్: 97013 60701, 82879 32228 నంబర్లకు సంప్రదించవచ్చు.