సెక్టర్-8 వైశాఖి స్పోర్ట్స్ పార్కు వనితావాకర్స్ భవన్ లో సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సామూహిక ధ్యాన తరగతులు నిర్వహించనున్నారు. దివ్య బాబాజీ సుషుమ్న క్రియ యోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ తరగతుల్లో ఆసక్తి ఉన్నవారంతా పాల్గొనవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 83090 91413, 85009 35973 నెంబర్లలో సంప్రదించవ చ్చునని నిర్వాహకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa