ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరమ శివుడిని పెళ్లి చేసుకున్న యువతి

national |  Suryaa Desk  | Published : Tue, Jul 25, 2023, 11:26 AM

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాకు చెందిన ఓ యువతి భగవంతులు శివుడిని పెళ్లి చేసుకుంది. నీలకంఠుడిపై ఉన్న భక్తితో ఆయన్ను భర్తగా స్వీకరించింది. అన్నపూర్ణ కాలనీకి చెందిన ఆ యువతి తల్లిదండ్రులు బ్రహ్మకుమారిస్ సంస్థలో కొనసాగుతున్నారు. శివుడిపై భక్తిని పెంచుకున్న ఆమె పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పడంతో వారూ అంగీకరించారు. పెళ్లి ఆహ్వాన పత్రికలు ముద్రించి బంధువుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేశారు. విందు కూడా ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com