ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యాలో ఇకపై లింగ మార్పిడి నిషేధం

international |  Suryaa Desk  | Published : Tue, Jul 25, 2023, 03:37 PM

రష్యా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఇక నుంచి ఆ దేశంలో లింగమార్పిడి విధానాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్దేశపూర్వకంగా ట్రాన్స్‌జెండర్లుగా మారాలనుకునే వారికి ఇది వర్తిస్తుంది. ఈ మేరకు రష్యా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన లింగమార్పిడి నిషేధిత బిల్లుపై అధ్యక్షుడు వాద్లిమిర్‌ పుతిన్‌ సంతకం చేశారు. ఈ బిల్లు ఆమోదానికి ఉభయ సభలు ఏకగ్రీవంగా సమ్మతించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com