నిరుపేదలకు అందిస్తున్న ఉచితవైద్యసేవలు ప్రయోజనకరంగా ఉంటున్నాయని ఉర్లాం పిహెచ్సి వైద్యాధికారి అరవింద్ తెలిపారు. మంగళవారం నరసన్నపేటమండలం సుందరాపురంసచివాలయంలో ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పేదలకు ఎంతోప్రయోజనకరంగా ఉంటుందని దీనినిసద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరంలో 67 మందికి వైద్యపరీక్షలు నిర్వహించిమందులు అందజేశామని తెలిపారు. హెల్త్అసిస్టెంట్ రామచంద్రరావు పాల్గొన్నారు.