లైంగిక ఆనందం కోసం ఓ వ్యక్తి వికృత చేష్టలు చేసి ఆస్పత్రి పాలయ్యాడు. స్విట్జర్లాండ్ కు చెందిన వ్యక్తి (52) ఇటీవల థాయ్ లాండ్ విహార యాత్రకు వెళ్లాడు. ఒంటరిగా వెళ్లిన అతను కొంచెం భిన్నంగా లైంగిక ఆనందం పొందాలనుకుని ఓ స్టీల్ రింగ్ ను ప్రైవేట్ పార్ట్ లోకి చొప్పించాడు. దీంతో నొప్పి విపరీతంగా పెరగ్గా, ఆస్పత్రికి పరుగులు తీశాడు. వైద్యులు 2 గంటలు శ్రమించి ఉంగరాన్ని బయటకు తీశారు. ఇలాంటి వికృత చేష్టలు చేయకూడదని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa