రామేశ్వరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రారంభించింది పాదయాత్ర కాదని, బీజేపీ పాలకులు చేసిన పాపవు యాత్ర అని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు . కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్రానికి కొత్త పథకాలు ప్రారంభించేందుకు రామేశ్వరానికి రాలేదని, పార్టీ పాదయాత్ర ప్రారంభించేందుకు వచ్చారన్నారు. వందేళ్ల క్రితం రాష్ట్రం ఎలా ఉండేదో, ప్రస్తుతం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa