దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రస్తుతం గంటకు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. అయితే ఇకపై వీటి వేగం రూ. 200 నుంచి 220 కిలోమీటర్లకు పెరగనుంది. ఈ మేరకు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్ఎల్) ప్రణాళికలు రచిస్తోంది. అయితే దీనికి సిగ్నలింగ్ వ్యవస్థ, రైళ్ల బరువు తదితర మార్పులు చేయాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa