తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని నెన్నూరు పంచాయతీలో 30 ఏళ్ల తర్వాత మొహర్రం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా చివరి రోజైన ఆదివారం పులి విన్యాసాలు చేపట్టారు. ఇవి ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ విన్యాసాలను చూడడానికి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa