ఉపాధ్యాయులపై అదనపు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని ఉపాధ్యాయలు యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య సర్వేతో పాటు జీవీకే కిట్లు సకాలంలో అందించకపోవడం, బోధ నేతల ఉపాధ్యాయులకు వేరే పనులకు అప్పగించడం నాడునేడు పనులతో ఉపాధ్యాయులపైఅదనపు పని భారం, ఒత్తిడి ఎక్కువైందని ఉపాధ్యాయులు వాపోయారు.