నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రేపు ఉదయం 9 గంటలకు ప్రకాశం జిల్లా కెల్లంపల్లి నుంచి పల్నాడు జిల్లా నూజండ్ల మండలం ముప్పరాజువారిపాలెంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో టీడీపీ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తెదేపా నేతలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... లోకేశ్‌బాబుకు వేలమందితో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పీబీసీ కాల్వకట్ట సమీపంలో మధ్యాహ్న భోజనం, గురపనాయుడుపాలెం వద్ద లోకేశ్‌బాబు రాత్రి బస, విరామం కోసం వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa