గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సమగ్ర సర్వేపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణం, అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలన్నారు. లబ్ధిదారులు తొలివిడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే వారికి పూర్తి స్థాయిలో మేలు జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa