మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి బుధవారం నియోజకవర్గ పర్యటన వివరాలను మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 6గం, లకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఖాజీపేట-2 సచివాలయం పరిధిలోని నందిపాడు కాలనీ, పేరారెడ్డి కొట్టాలు, ఇంజనీర్ కొట్టాలు, నందిపాడులో పర్యటించడం జరుగుతుందని తెలిపారు. కావున మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పత్రికా విలేఖరులు హాజరు అవ్వాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa