ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు మరియు గుర్రపు పందాలపై 28 శాతం జిఎస్‌టి అక్టోబర్ 1 నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఢిల్లీలో తెలిపారు. 6 నెలల తర్వాత వీటిపై 28 శాతం జిఎస్‌టి అమలును జిఎస్‌టి కౌన్సిల్ సమీక్షిస్తుంది. 28 శాతం జీఎస్టీపై ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్రం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa