తెనాలి మండలంలోని కఠెవరం కాలువ కట్టపై నివాసముంటున్న శ్రీనివాసరావుపై అల్లుడు గుంజ దుర్గారావు బ్లేడుతో దాడిచేశాడు. తమ కుమార్తెను తరచూ కొడుతున్నాడని ప్రశ్నించడంతో ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన అల్లుడు దుర్గారావుపై బుధవారం మామ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa