భార్యాపిల్లలను చంపేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. సీగేనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వీరాంజనేయ(31), భార్య హేమావతి (29), ఇద్దరు పిల్లలను చంపి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జులై 31న జరగగా గురువారం ఇంట్లో నుండి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూస్తే నలుగురి మృతదేహాలు కనిపించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa