యూనివర్సీటీల్లో 2,635, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టుల భర్తీలో కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. దీంతో ఇంటర్వ్యూ టైంలో ఆ మార్కులను కేటాయించాలని సీఎం ఆదేశించారు. సీఎం నిర్ణయంపై కాంట్రాక్టు ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.