న్యాయ విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థి సోషల్ ఇంజినీరేనని ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ, ఏపీ హైకోర్ట్ అడ్వకేట్ ఎన్. శ్రీనివాస్ రావ్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని లా డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ‘‘ న్యాయవిద్య – కొత్త మార్గాలు ’’ అనే అంశంపై ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలోని ప్రతి సమస్యను పరిష్కరించేది లాయరేనని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa