ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైదుకూరు లో నిరాశ్రుయులకు అన్నదానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2023, 03:50 PM

మైదుకూరు మాజీ జడ్ పి టి సి కీ, శే. బి. పి పెద్దిరెడ్డి పుణ్యాతిథి పురస్కరించుకొని శనివారం అన్నార్తుల కు బాటసారులకు బస్టాండ్ లోని నిరాశ్రుయులకు భోజనం అందించడం ఈ కార్యక్రమంలో బి. పి. సుధాకర్ రెడ్డి, బి పి శ్రీధర్ రెడ్డి, బి పి ప్రతాప్ రెడ్డి, జి. రాజమోహన్ రెడ్డి, అంకిరెడ్డి పల్లె నారాయణ రెడ్డి, అటో ఆచారి , నాగుర్ లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa