మణిపూర్లో శాంతి కలగాలని ఆగస్టు 10 ఉదయం 10 గంటల నుండి లక్ష మందితో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వినుకొండ నియోజకవర్గ దైవ సేవకులు అఖిలపక్ష నాయకులు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనిమిది క్రైస్తవ యూనియన్ దైవ సేవకులందరూ గ్రామాలలో ఉన్న క్రైస్తవులు అఖిలపక్ష నాయకులు ప్రతి ఒక్కరూ మణిపూర్ లో శాంతి కలగాలని చేసిన శాంతియుత ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా బిషప్ రోషన్ తెలియజేశారు.