పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య సోమవారం నాటి కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 4 గంటలకు పొన్నూరు మండలం చింతలపూడి గ్రామం నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజా ప్రతినిధులు అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని పొన్నూరు వైయస్సార్ పార్టీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.