అక్కను పెళ్లి చేసుకోవడానికి వచ్చి పెళ్లి కొడుకు చెల్లితో పారిపోయాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో చోటు చేసుకుంది. నవాబ్గంజ్ ప్రాంతానికి చెందిన వరుడికి సొంత బంధువుతో వివాహం నిశ్చమైంది. మొదట్లో పెళ్లి ఇష్టం లేకున్నా.. పెద్దలు బలవంతంగా ఒప్పించారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. అయితే వధువు పెళ్లి కూతురు చెల్లెలితో పరారయ్యాడు. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.