కేరళ రాష్ట్రం పేరు మారనుంది. కేరళను 'కేరళం'గా మార్చే బిల్లును ఆ రాష్ట్రంలోని పినరయి విజయన్ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కేరళ పేరు మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది. కాగా, అన్ని అధికారిక రికార్డుల్లో రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa